mushroom chilli recipe By , 2017-09-07 mushroom chilli recipe Here is the process for mushroom chilli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బటన్‌ మష్రూమ్స్‌-200 గ్రా,క్యాప్సికమ్‌-రెండు,ఉల్లిపాయ -ఒకటి,,అల్లం-అంగుళం ముక్క,,వెల్లుల్లి-6 రెబ్బలు,,నూనె-2 టేబుల్‌ స్పూన్లు,,కారం- టీ స్పూను,,సోయాసాస్‌-2 టీ స్పూన్లు,,కార్న్‌ఫ్లోర్‌-టేబుల్‌ స్పూను,,వినెగర్‌-టీ స్పూను,,మంచి నీళ్ళు-కప్పు,,ఉప్పు- రుచికి సరిపడా, Instructions: Step 1 పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా కోయాలి. క్యాప్సికమ్‌ లోపల గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి.  Step 2 ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తని ముద్దలా రుబ్బాలి. బాణలిలో 4 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద వేసి బాగా వేయించాలి.  Step 3 తరువాత కారంవేసి, అరకప్పు నీళ్ళు పోసి సిమ్‌లో పెట్టి ఉడికించాలి.  Step 4 ఇప్పుడు క్యాప్సికమ్‌ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద ముక్కలు ఉడికేవరకూ ఉంచాలి.   Step 5 తరువాత సోయా సాస్‌, వినెగర్‌ వేసి కలపాలి. కాసిని నీళ్లలో కలిపిన కార్న్‌ఫ్లోర్‌ కూడా వేసి కలిపి సిమ్‌లో ఓ రెండు నిమిషాలు ఉడికించి దించాలి.                
Yummy Food Recipes
Add