bassialatifolia pullakura recipe By , 2017-09-07 bassialatifolia pullakura recipe Here is the process for bassialatifolia pullakura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: గోంగూర - 5 కట్టలు,,పచ్చి శనగపప్పు - 20 గ్రా,ఉల్లిపాయలు - 1(తరగాలి),,పచ్చిమిర్చి- 3,,ఎండు మిర్చి- 2,,మెంతిపొడి- ఒక టేబుల్ స్పూన్,మినప్పప్పు- 5 గ్రా,,జీలకర్ర- ఒక టీ స్పూన్,,ఆవాలు - ఒక టీ స్పూన్,,పసుపు - పావు టీ స్పూన్,,ఇంగువ - పావు టీ స్పూన్,,వెల్లుల్లి- ఐదు పాయలు,,నూనె - 3 టేబుల్ స్పూన్లు,,ఉప్పు, కారం- తగినంత, Instructions: Step 1 గోంగూరను ఒలిచి శుభ్రం చేయాలి. శనగపప్పును విడిగా ఉడికించి పక్కన ఉంచాలి.  Step 2 బాణలిలో నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి వేసి వేయించాలి.  Step 3 ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి.  Step 4 అవి వేగిన తర్వాత గోంగూర వేసి కొద్దిగా నీటిని వేసి మూతపెట్టి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.    Step 5 ఇప్పుడు ఉడికించిన శనగపప్పు, ఉప్పు, కారం వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు చిన్న మంట మీద ఉడికించి దించాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day