tindoora curry recipe By , 2017-09-06 tindoora curry recipe Here is the process for tindoora curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చిమిర్చి : 4,ఉల్లిపాయలు :2,అల్లం : చిన్నముక్క,వెల్లుల్లి : 4 రెబ్బలు,కారం : 1 టి.స్పూన్,ఉప్పు : సరిపడా,దాల్చిన చెక్క : చిన్నముక్క,లవంగాలు :2,నూనె : 100,పెరుగు : 1 టేబుల్ స్పూన్, Instructions: Step 1 ముందుగ ఉల్లి, మిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి ముద్దగా నూరాలి . Step 2 తరువాత ఉల్లి ముద్దలో ఉప్పు, కారం, పెరుగు కలిపి దొండకాయలను మధ్యకు నాలుగు ఘాటులు చేసి దీనిలో సిద్దంచేసిన ఉల్లిముద్దను పెట్టి పక్కనపెట్టాలి. Step 3 తరువాత స్టవ్ వెలిగించి బాండి లో నూనె వేడిచేసి లవంగాలు,చెక్క, కరివేపాకు వేసి, వేగాక మసాలపెట్టిన దొండకాయలు వేసి మూతపెట్టి చిన్న మంటమీద ఉడకనివ్వాలి. Step 4 అలా పది నిముషాలు గడిచిన తరువాత స్టవ్ ఆపి కొత్తిమిర జల్లాలి.   Step 5 అంతే గుత్తి దొండకాయి కూర రెడి.          
Yummy Food Recipes
Add