potato soup recipe By , 2017-09-05 potato soup recipe Here is the process for potato soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళదుంపలు- 1/4 కిలో,,ఉల్లిపాయలు-2 పెద్దవిపచ్చి మిర్చి-3 కాయలు, చింతపండు- 50.గ్రా.,నూనె, పసుపు, ఉప్పు, బెల్లం- తగినంత,,వెల్లుల్లిపాయ- 1,,మెంతులు-1/2 చెంచా,కారం- 1 చెంచా,,తాలింపులు-తగినంత,,కరివేపాకు-తగినంత, Instructions: Step 1 చింతపండు కడిగి నీటిలోనానపెట్టాలి. బంగాళదుంపలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.  Step 2 గిన్నెలో నూనె పోసి కాగిన తర్వాత వెల్లుల్లి చిదిపి వేయాలి.  Step 3 తరువాత మెంతులు వేసి వేగాక తాలింపులు కరివేపాకు వేసి వేగిన తర్వాత తరిగిన ఉల్లి, దుంప, మిర్చి ముక్కలు కూడా వేసి కాస్త వేగిన తర్వాత చింతపండు రసం చిక్కగా చేసి పోయాలి.  Step 4 ముక్కలనీ ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసి బాగా మరగనిచ్చి కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలి.          
Yummy Food Recipes
Add