chinese soup recipe By , 2017-09-05 chinese soup recipe Here is the process for chinese soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వెజిటబుల్‌ స్టాక్‌- 4 కప్పులు,పుట్టగొడుగులు- 1/2 కప్పు,బేబీకార్న్‌ ముక్కలు- 1 కప్పు,ఉప్పు - తగినంత,నూనె- 1 స్పూన్‌,,సోయా సాస్‌- 2 చెంచాలు,,వెనిగర్‌- 2 చెంచాలు, Instructions: Step 1 ముందుగా దళసరి గిన్నెలో వెజిటబుల్‌ స్టాక్‌లో పుట్టగొడుగులు , బేబీ కార్న్‌, క్యారెట్‌ ముక్కలు వేసి కాసేపు మరగబెట్టాలి.  Step 2 తరువాత ఉప్పు వేసి కలపాలి. చివరగా సోయా సాస్‌, వెనిగర్‌ కలిపి సర్వ్‌ చేయాలి.              
Yummy Food Recipes
Add