Venna Undalu By , 2018-02-02 Venna Undalu Here is the process for Venna Undalu making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 30min Ingredients: మైదా - కప్పు,బియ్యప్పిండి - 1/4 కప్పు,వెన్న - 1/4 కప్పు,పంచదార - కప్పు,ఉప్పు - చిటికెడు,వంటసోడా - చిటికెడు,నూనె - వేయించటానికి తగినంత, Instructions: Step 1 మైదాలో బియ్యప్పిండి, ఉప్పు, వెన్న, వంటసోడా వేని బాగా కలిపి తగినన్ని వేడినీళ్లు పోని మెత్తగా చపాతీపిండిలా కలుపుకొని గంటసేపు నాననివ్వాలి.  Step 2 తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకొని వేడినూనెలో తక్కువ మంటమీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఒక గిన్నెలో పంచదార తీసుకొని, మునిగే వరకు నీళ్ళు పోని ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించాలి.  Step 4 అప్పుడు వేయించిన ఉండలను పాకంలో వేని బాగా కలిపి చల్లారనివ్వాలి. రుచికరమైన వెన్న ఉండలు తయారు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day