vankaya perugupachadi recipe By , 2017-09-02 vankaya perugupachadi recipe Here is the process for vankaya perugupachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెద్దవంకాయలు-2,,పచ్చి మిరపకాయలు-2,,ఎండు మిరపకాయలు-2,,కొబ్బరి తురుము-2 చెంచాలు,,ఆవాలు- అర చెంచా,,ఇంగువ- అర చెంచా,,నూనె-2 చెంచాలు,,పెరుగు- 2 కప్పులు,,ఉప్పు తగినంత, Instructions: Step 1 వంకాయలకు నూనెరాసి సన్నని మంటపై కాల్చుకోవాలి. చల్లారాక తొక్కతీసి ముద్దగా చేసుకోవాలి.  Step 2 పచ్చిమిర్చి, కొబ్బరి తురుము కలిపి రుబ్బుకోవాలి. దీన్ని వంకాయ గుజ్జు, ఉప్పు, పెరుగుతో కలుపుకోవాలి.  Step 3 ఆవాలు, ఇంగువ మిరప కాయలతో పోపు చేసి ఈ ముద్దకి చేర్చాలి. అంతే రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ.                
Yummy Food Recipes
Add