Capsicum chutney recipe By , 2017-09-02 Capsicum chutney recipe Here is the process for Capsicum chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: క్యాప్సికం-అర కిలో,,ఎండు మిరపకాయలు-8,,సెనగపప్పు-8 చెంచాలు,,మినప్పప్పు-6 చెంచాలు,,ఆవాలు-4 చెంచాలు,,మెంతులు-ఒకటిన్నర చెంచా,,కరివేపాకు-ఒక రెబ్బ,,నూనె-8 చెంచాలు,,పసుపు-అర చెంచా,,చింతపండు-కుంకుడు కాయంత,,ఉప్పు-తగినంత,,ఇంగువ-అర చెంచా,,పోపుని రెండు భాగాలు చేసుకోవాలి. ఒక భాగాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకో భాగాన్ని అలంకరణకి ఉపయోగించాలి., Instructions: Step 1 ఒక బాణలిలో 4 చెంచాల నూనె పోసి వేగాక ఒక చెంచా ఆవాలు, 4 చెంచాల సెనగపప్పు,3 చెంచాల మినప్పప్పు,2 ఎండు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించాలి.  Step 2 చివర్లో కరివేపాకు, ఇంగువ వేసి వేరే పాత్రలోకి మార్చుకోవాలి.  Step 3 బాణలిలో నూనె వేయకుండా మిగిలిన ఆవాలు, సెనగపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. Step 4 చల్లారిన తర్వాత తాలింపు పొడి ఇంకో భాగం, క్యాప్సికం ముక్కలు నానబెట్టిన చింతపండు మిక్సీలో వేసి చట్నీ చేయాలి.    Step 5 మొదట తయారు చేసిన తాలింపు కలిపితే రుచికరమైన క్యాప్సికం చట్నీ రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day