gobi-65 recipe By , 2017-09-01 gobi-65 recipe Here is the process for gobi-65 making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాలీఫ్లవర్‌ ముక్కలు - 2 కప్పులు,,ఉల్లిపాయ - 1,మైదా - అరకప్పు,,మొక్కజొన్న పిండి - పావుకప్పు,ఉప్పు - సరిపడా,,నీళ్లు - 1 కప్పు,,బేకింగ్‌ సోడా - చిటికెడు,చిల్లీసాస్‌ - 1 టీ స్పూన్‌,,సోయాసాస్‌ - 1 టీ స్పూన్‌,నూనె - వేయించడానికి సరిపడా,,కొత్తిమీర - కొంచెం, Instructions: Step 1 క్యాలీఫ్లవర్‌ ముక్కలను ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. అందులో నీళ్లను పూర్తిగా వంపేయాలి.  Step 2 గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, మైదా, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి పకోడీపిండిలా కొంచెం జారుగా కలపాలి. బాండీలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. Step 3 కలిపిపెట్టుకున్న పకోడీ పిండిలో ఉడికించిన క్యాలీఫ్లవర్‌ ముక్కలు ముంచి కాగిన నూనెలో వేయాలి. వీటిని బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత మరొక బాండీలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యాలి.  Step 4 అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.    Step 5 తర్వాత వేయించిన క్యాలీఫ్లవర్‌ పకోడీలను అందులో వేసి సోయాసాస్‌, చిల్లీసాస్‌ వేసి కలపాలి. పైన కొత్తిమీర వేసి అలంకరిస్తే చాలు. గోబీ 65 రెడీ.          
Yummy Food Recipes
Add