beetroot chutney recipe By , 2017-09-01 beetroot chutney recipe Here is the process for beetroot chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చింతపండు-కొద్దిగా,,పసుపు-చిటికెడు,,ఎండు మిరపకాయలు-10,,ఆవాలు-చెంచా,,మెంతులు-కొద్దిగా,,ఇంగువ-కొద్దిగా,,మినప్పప్పు-చెంచా,,ఉప్పు-తగినంత,,కరివేపాకు-ఒక రెమ్మ,,నూనె-50 గ్రాములు, Instructions: Step 1 ముందుగా బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వెచ్చబడ్డాక ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, ఇంగువతో తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న బీట్‌ రూట్‌ని పచ్చి వాసన పోయేదాక నూనెలో వేయించాలి.  Step 3 ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, నానబెట్టిన చింతపండు గుజ్జు, ఇంతకు ముందు వేయించి ఉంచిన తాలింపు మొత్తం వేసి రుబ్బాలి.  Step 4 ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుని దానికి కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, కరివేపాకుతో తాలింపు వేసి కలుపుకోవాలి.   Step 5 ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి చపాతీ పూరీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day