carrot-65 recipe By , 2017-09-01 carrot-65 recipe Here is the process for carrot-65 making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: క్యారెట్ - 250గ్రా.,,మైదా - 50గ్రా., శనగపిండి - 50గ్రా.,,అల్లం వెల్లుల్లి - చెంచా, ఉప్పు - తగినంత,,పెరుగు - కప్పు,,పచ్చిమిరపకాయలు - 20గ్రా.,,కరివేపాకు - కట్ట,నూనె - వేయించడానికి సరిపడా,,కారం - చెంచా,,ఆరెంజ్ కలర్ - అర చెంచా., Instructions: Step 1 క్యారెట్‌ను శుభ్రం చేసి గుండ్రంగా చిన్న చిన్న చక్రాల్లా కోసుకోవాలి. Step 2 ఒక గిన్నెలో శనగపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పెరుగు, ఆరెంజ్ కలర్‌ను కలిపి బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఈ పిండిలో క్యారెట్ ముక్కలను ముంచి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి. Step 4 ఇంకో బాణలిలో కొద్దిగా నూనె పోసి నిలువుగా చీల్చిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు రెబ్బలను వేసి బాగా వేయించండి.    Step 5 ఇందులో వేయించిన క్యారెట్ ముక్కలు కలిపి మరో మూడు నిమిషాలు ఫ్రైచేయాలి.అంతే 'క్యారెట్ - 65' రెడీ.          
Yummy Food Recipes
Add