tomato soup recipe By , 2017-08-31 tomato soup recipe Here is the process for tomato soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: టమాటా-250 గ్రాములు,,కార్న్‌ ఫ్లోర్‌- 2 టేబుల్‌ స్పూన్న్‌,,మిరియాల పొడి-1/2 టీ స్పూన్‌,,ఉప్పు -తగినంత, Instructions: Step 1 ఈ సూప్‌ కోసం హైబ్రీడ్‌ టమాటాలు తీసుకోవాలి. గుజ్జు ఎక్కువగా ఉంటుంది.  Step 2 గ్లాసుడు నీళ్ళు పోసి టమాటాలను పది నిమిషాలు ఉడికించాలి. చల్లారాక ముక్కలు చేసి గ్రైండ్‌ చేయాలి. ఇది వడగట్టుకోవాలి.  Step 3 పాన్‌ వేడి చేసి ఈ టమాటా రసం పోసి మరిగించాలి. మరుగుతుండగా ఉప్పు, మిరయాల పొడి వేయాలి. కార్న్‌ ఫ్లోర్‌ అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.  Step 4 మరుగుతున్న టమాటా రసంలో ఈ కార్న్‌ ఫ్లోర్‌ మిశ్రమం వేసి ఉండలు కట్ట కుండా కలుపుతూ ఉండాలి.    Step 5 రెండు నిమిషాలు మరిగిన తర్వాత దింపేసి వేయించిన బ్రెడ్‌ ముక్కలు కాని, కొత్తిమీర కాని వేసి వేడిగా సర్వ్‌ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day