paneer kheer recipe By , 2017-08-29 paneer kheer recipe Here is the process for paneer kheer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పాలు - ఒకటిన్నర కప్పులు;,పనీర్ తురుము - అర కప్పు;,కండెన్స్‌డ్ మిల్స్ - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ;,ఏలకుల పొడి - అర టేబుల్ స్పూను;,డ్రైఫ్రూట్స్ తరుగు - 3 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా), Instructions: Step 1 పెద్ద పాత్రలో పాలు, పనీర్ తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, ఆపకుండా కలుపుతూ, పాలను మరిగించాలి. Step 2 కండెన్స్‌డ్ మిల్క్ జత చే సి ఐదారు నిమిషాలు ఉంచి దించేయాలి. Step 3 ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి తీసేయాలి. Step 4 పిస్తా తరుగు పైన చల్లి చల్లగా అందించాలి.   
Yummy Food Recipes
Add