paneer masala By , 2017-08-29 paneer masala Here is the process for paneer masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పనీర్‌ - 2 కప్పులు,,వెన్న - 2 స్పూన్లు,టమాటా జ్యూస్‌ - అర కప్పు,,ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు,గసాలు - 4 టీ స్పూన్లు,,కారం - అర టీ స్పూను,జీడిపప్పు- పావు కప్పు,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూను,గరం మసాలా - 1 టీ స్పూను,,నూనె - తగినంత, Instructions: Step 1 పనీర్‌ ముక్కలను కొద్దిగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, గసాలు, జీడిపప్పు పేస్ట్‌ చేసి ఉంచుకోవాలి. దాన్ని నూనెలో వేయించి టమాటా జ్యూస్‌ను కలపాలి.  Step 2 దానిలో గరమ్‌ మసాలా, కారం వేసి కొంచెం నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి.  Step 3 తర్వాత పనీర్‌ ముక్కలు కలిపి కొద్దిగా ఉడికించి, వెన్న వేయాలి. Step 4 అంతే పనీర్‌ బటర్‌ మసాలా రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day