ragi uttapam recipe By , 2017-07-18 ragi uttapam recipe Here is the process for ragi uttapam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 5min Ingredients: రాగిపిండి-రెండుకప్పులు,జీలకర్ర-టీస్పూన్,పెరుగు-అరకప్పు,అల్లంతురుము-టేబుల్స్పూన్,ఉప్పు-రుచికిసరిపడా,టమాటోముక్కలు,-కప్పు,ఉల్లికాడలు,కాప్సికం ముక్కలు-కప్పు, Instructions: Step 1 రాగిపిండిలో పెరుగుఅల్లంతురుము, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు,టమాటో క్కలు,ఉల్లికాడలు,సన్నగాతరిగినకాప్సికం ముక్కలుఅన్నివేసికలపాలి. Step 2 తరువాతతగినన్నినీళ్ళుపోసి దోసె పిండిల కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెనంమీద ఉతప్పం ల వేసి నూనెవేసి రెండు వైపులా కాల్చుకోవాలి  
Yummy Food Recipes
Add
Recipe of the Day