bean sticks recipe By , 2017-08-21 bean sticks recipe Here is the process for bean sticks making .Just follow this simple tips Prep Time: 35min Cook time: 20min Ingredients: ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు - అర కప్పు,బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు,,పచ్చిమిర్చి పేస్ట్ - తగినంత,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూను,,ఉప్పు - తగినంత,సోడా - తగినంత,,నెయ్యి - 2 టీస్పూన్లు,నువ్వులు, జీలకర్ర - కొద్దికొద్దిగా,,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చే సుకుని పక్కన ఉంచుకోవాలి.  Step 2 ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, గ్రైండ్ చేసిన చిక్కుడుకాయముక్కలు, మిగతా పదార్థాలు (నూనె తప్ప) అన్నీ వేసి బాగా కలిపి నీళ్లు అద్దుకుంటూ చపాతీపిండిలా ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 3 అరగంట తరవాత ఆ పిండిని నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి.  Step 4 ప్లాస్టిక్ కవరుకు నూనె రాసి దాని మీద ఈ ఉండను పెట్టి వెడల్పుగా ఒత్తి కాగిన నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.   Step 5 చల్లారిన తరవాత డబ్బాలో పెట్టుకోవాలి. కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఇవి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి.          
Yummy Food Recipes
Add