chapati veggie rolls By , 2018-01-16 chapati veggie rolls Here is the process for chapati veggie rolls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఒత్తిన చపాతీలు - నాలుగు,,క్యాప్సికమ్ - రెండు,,ఉల్లిపాయ - రెండు,,పచ్చిమర్చి - మూడు,,మిరియాల పొడి - ఒక టీస్పూను,,జీలకర్ర పొడి - ఒక టీస్పూను,,పసుపు - అర టీ స్పూను,,టమోటా కెచప్ - ఒక టీ స్పూను,,ఉప్పు - సరిపడా,,నూనె - తగినంత., Instructions: Step 1 కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి.  Step 2 అలాగే క్యాప్సికమ్, టమోటాలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి. ముద్దగా కూరలా అయ్యేలా వేపాలి... మాడుతున్నా లేదా పొడిగా అనిపించినా కాస్త నీళ్లు పోసి ఉడికించాలి.  Step 3 దించడానికి కొన్ని నిముషాల ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమోటా కెచప్ వేసి ఉడికించాలి. బాగా ఉడికితే మంచి వాసన వస్తుంది ఆ కర్రీ. Step 4 ఇప్పుడు చపాతీలను పెనంపై కాల్చుకోవాలి. కర్రీ వేడిగా ఉన్నప్పుడు చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్ లా చుట్టాలి. మంచి టేస్టీగా ఉంటుందీ చపాతీ వెజ్జీ రోల్.                      
Yummy Food Recipes
Add