oates lawley pops recipe By , 2017-08-19 oates lawley pops recipe Here is the process for oates lawley pops making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: ఓట్స్ పిండి - ముద్దచేసుకోవటానికి సరిపడా,నానబెట్టిన శనగలు - కప్పు,మెంతికూర ఆకులు - మూడు కప్పులు,పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను,అల్లం - చిన్నముక్క,లవంగాలు, దాల్చినచెక్క పొడి - అరటీస్పూను,కొత్తిమీర - కొద్దిగా,పుదీనా - కొద్దిగా,ఉల్లితరుగు - కప్పు,ఉప్పు - తగినంత,నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా,ఐస్‌క్రీమ్ పుల్లలు - తగినన్ని, Instructions: Step 1 శనగలు, పచ్చిమిర్చి, అల్లం, లవంగాలు, దాల్చినచెక్క అన్నీ కలిపి కొద్దిగా నీరు పోసి మెత్తగా ముద్ద చేసుకోవాలి.  Step 2 ప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, ఉల్లితరుగు, ఉప్పు, సన్నగా తరిగిన మెంతికూర అన్నీ కలిపి లాలిపాప్స్ చేసుకోవడానికి వచ్చేలా సరిపడా ఓట్స్‌పిండి వేసి కలపాలి.  Step 3 కలిపిన పిండిని ఐస్‌క్రీమ్ పుల్లలకి పెట్టి బాగా కాగిన నూనెలో తక్కువ మంట మీద ఎరగ్రా వేయించుకోవాలి.             
Yummy Food Recipes
Add