corn kebab recipe By , 2017-08-18 corn kebab recipe Here is the process for corn kebab making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: లేత మొక్కజొన్నగింజలు... 2 కప్పులు,పచ్చిమిర్చి... 6,ఉల్లిపాయ... ఒకటి,అల్లం... చిన్నముక్క,వడకట్టిన పెరుగు... అరకప్పు,గరంమసాలా... పావు టీ.,చాట్‌మసాలా... పావు టీ.,కొత్తిమీర... 2 కట్టలు,క్యాప్సికమ్... ఒకటి,నిమ్మరసం... నాలుగు టీ.,ఉప్పు... తగినంత, Instructions: Step 1 లేత మొక్కజొన్న గింజల్ని ఒలిచి మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాప్సికమ్‌, అల్లం... అన్నీ చాలా సన్నగా తరగాలి.  Step 2 ఓ పాత్రలో రుబ్బిన మొక్కజొన్న ముద్ద వేయాలి. అందులోనే ఉప్పు, గరంమసాలా, చాట్‌మసాలా, అల్లంముక్కలు వేసి కలపాలి.  Step 3 తరువాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌, కొత్తిమీర, పచ్చిమిర్చి, వడకట్టిన పెరుగు వేసి కాస్త గట్టిగా కలుపుకోవాలి.  Step 4 ఇప్పుడు వేలు మందంలో ఉండే ఇనుపచువ్వను తీసుకుని ఈ కబాబ్‌ మిశ్రమాన్ని దాని చుట్టూతా అంటించి నిప్పులు లేదా గ్యాస్‌స్టవ్‌మీద ఎర్రగా కాల్చాలి. వీటిని వేడివేడిగా చట్నీతో వడ్డిస్తే భలే రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add