Alu soya fry recipes By , 2016-12-21 Alu soya fry recipes Here is the making process for Alu soya fry. Just follow the simple tips and cook mouth watering Alu soya fry. Prep Time: 15min Cook time: 25min Ingredients: బంగాళాదుంపలు - 250 గ్రా.,సోయా కూర - 1 కట్ట,ఉల్లిపాయ - 1,కరివేపాకు - 1 రెబ్బ,పసుపు - 1/4 టీ.స్పూ.,కారం పొడి - 1 టీ.స్పూ.,ధనియాల పొడి - 1 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,నూనె - 3 టీ.స్పూ., Instructions: Step 1 బంగాళాదుంపలను చెక్కు తీసి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 సోయా కూర కూడా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 3 పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో కరివేపాకు, పసుపు, సోయాకూర వేసి కొద్దిగా కలిపి బంగాళా దుంప -ముక్కలు వేసి కలిపి వేయించాలి. Step 4 ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించి వేయించాలి. Step 5 ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలు, పూరీలకు బావుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day