besan burfi recipe By , 2017-08-08 besan burfi recipe Here is the process for besan burfi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: శనగపిండి - అర కిలో,కోవా - పావుకిలో,పంచదార - ముప్పావు కిలో,యాలకులు - 5,జీడిపప్పు - 25 గ్రాములు,నెయ్యి - 100 గ్రాములు, Instructions: Step 1 శనగపిండిలో నెయ్యి కలిపి సన్న మంటపై దోరగా వేయించాలి.  Step 2 పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం పట్టాలి.  Step 3 పాకం రాగానే నేతిలో వేయించిన శనగపిండి, కోవా వేసి బాగా కలపాలి ( మంట తగ్గించి గరిటెతో తిప్పుతుండాలి).  Step 4 కాస్త దగ్గర పడగానే యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.  Step 5 నెయ్యి పూసిన ప్లేటులో ఈ మిశ్రమం సమంగా పోసి పైన వేయించిన జీడిపప్పు అద్దాలి.  Step 6 కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతో ముక్కలు కోసుకోవాలి. అంతే రుచికరమైన బేసిన్‌ బర్ఫీ తయార్‌.      
Yummy Food Recipes
Add