garlic kulcha By , 2018-06-08 garlic kulcha Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty garlic kulcha making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: వెల్లుల్లి రెబ్బలు 40,ఉప్పు 1 టీ స్పూన్,మిరియాలు 2 టీ స్పూన్లు,మైదాపిండి, Instructions: Step 1 పిండిలో వెల్లుల్లి ముద్దను, మిరియాల పొడి, ఉప్పు కలుపుకోవాలి Step 2 పిండి ముద్దను 10 సమాన ఉండలను చేసుకొని పరోటాలుగా వత్తి ఓవెన్ లో బేక్ చేయాలి Step 3 తరువాత వీటిని పెనం పై కాల్చాలి. అంతే గార్లిక్ కుల్చా సిద్ధం
Yummy Food Recipes
Add
Recipe of the Day