alleppey fish curry recipe By , 2017-04-22 alleppey fish curry recipe Here is the process for alleppey fish curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చేప ముక్కలు - 1/2kg,ఆవాలు - 1tsp,కొబ్బరి నూనె - 50grm,మెంతిపొడి - 1/4tsp,అల్లం తురుము- 1tsp,వెల్లుల్లి తరుగు - 1/4cup,పచ్చిమిర్చి - 8-10(సన్నగాతరిగిపెట్టుకోవాలి),కరివేపాకు - రెండు రెమ్మలు,పసుపు - 1/4tsp,కాశ్మీరి చిల్లీ పౌడర్ - 1tsp,ధనియాల పొడి - 1tsp,కొబ్బరి పాలు - 1cup(చిక్కటివి), పల్చనివి: 1/2cup,ఉప్పు - రుచికి సరిపడా,ఉల్లి తరుగు - 1/2cup,పచ్చి మామిడి కాయ ముక్క - 1చిన్నది,టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి), Instructions: Step 1 ముందుగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. Step 2 తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లి తరుగులు, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు వేసి వేగించాలి. Step 3 ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత అందులో ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి మామిడి ముక్కలు, చేప ముక్కలు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి. Step 4 తర్వాత రెండవసారి మిక్సీ వేయగా వచ్చిన పల్చని కొబ్బరిపాలు పోసి చేప ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించాలి. Step 5 కొద్దిగా చేపలు ఉడికిన తర్వాత చిక్కటి కొబ్బరిపాలు పోసి పొయ్యి నుంచి దింపి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే అలెప్పె ఫిష్ కర్రీ రిసిపి రెడీ...    
Yummy Food Recipes
Add