apple rabdi recipe By , 2017-08-07 apple rabdi recipe Here is the process for apple rabdi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: 600 ఎంఎల్ లోఫ్యాట్ పాలు,,రెండు యాపిల్స్ తురుము,,చిటికెడు యాలకుల పొడి,,చిటికెడు జాజికాయ పొడి,,కొద్దిగా పంచదార, Instructions: Step 1 పాలు పొంగు వచ్చేవరకు కాచి, సిమ్‌లో మరో పది నిమిషాలుంచాలి. చిక్కబడేవరకూ ఉంచాలి.  Step 2 ఆ పాలల్లో రెండు స్పూన్లు స్కిమ్ మిల్క్ పౌడర్ కలిపితే అవి మరింత చిక్కబడతాయి.  Step 3 ఆ తర్వాత యాపిల్ తురుము, యాలకులు, జాజికాయ పొడి కలపాలి. దాన్ని ఐదారు నిమిషాలు ఉంచాలి.  Step 4 చల్లారాక పంచదార కలుపుకోవాలి. దాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది. దిని  బ్రేక్‌ఫాస్ట్‌గా తిసుకోవాచు.             
Yummy Food Recipes
Add
Recipe of the Day