coconut shira recipe By , 2017-08-02 coconut shira recipe Here is the process for coconut shira making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 25min Ingredients: బొంబాయి రవ్వ: 1 కప్పు,కొబ్బరి తురుము: 2 టేబుల్‌ స్పూన్లు,లేత కొబ్బరి: 1/2 కప్పు,నెయ్యి: 3 టేబుల్‌ స్పూన్లు,పాలు: 2 కప్పులు,కోవా: 1/4 కప్పు,చక్కెర: తగినంత, Instructions: Step 1 రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి బాణలిలో వేసి కరిగి వేడి అయిన తరువాత రవ్వను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి.  Step 2 అందులో కొబ్బరి తురుమును వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత పాలు పోసి కలపాలి.  Step 3 పాలు అందులో బాగా కలిసిన తర్వాత కోవా వేసి బాగా కలపాలి.  Step 4 ఈ పదార్ధాలన్నీ కలిపిన తర్వాత చక్కెర వేసి బాగా కలియబెట్టాలి.  Step 5 ఆ పదార్ధమంతా హల్వా మాదిరిగా ఉడికేదాకా ఉడకబెట్టాలి. తర్వాత దానిపై మిగిలిన నెయ్యి పోయాలి.  Step 6 వీటిని కావాలనుకుంటే ఏదైనా అచ్చుల్లో పోసి తర్వాత సర్వ్‌ చేయవచ్చు.  Step 7 లేత కొబ్బరిని పలచని రేకుల్లా కత్తిరించి దీనిపై అలంకరించి సర్వ్‌ చేస్తే తినేందుకే కాదు చూసేందుకు కూడా బాగుంటాయి.  
Yummy Food Recipes
Add