rava sweet kachori By , 2017-08-02 rava sweet kachori Here is the process for rava sweet kachori making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు - 40 గ్రా.,,ఖర్జూరం - 10 గ్రా.,,మైదా - 500 గ్రా.,,డాల్డా - 100 గ్రా.,,రవ్వ - 200 గ్రా.,,పంచదార - 400 గ్రా.,,నీళ్లు- 250 గ్రా.,,నూనె - వేయించడానికి తగినంత., Instructions: Step 1 మైదాలో డాల్డా వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలిపి పక్కనుంచాలి.  Step 2 కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి, తీసి పక్కనపెట్టాలి.  Step 3 అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి రవ్వ వేయించి, అందులో డ్రైఫ్రూట్స్ కలపాలి.  Step 4 దాంట్లో పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి. కడాయిలో నూనె పోసి, వేడి చేయాలి.  Step 5 కొద్దిగా మైదా ముద్దను తీసుకొని, వెడల్పుగా అదిమి, మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి (బొబ్బట్లలాగా చేసుకోవాలి) లోపలి మిశ్రమం కనిపించకుండా చివరలు మూసేయాలి. Step 6 ఇలా చేసుకున్న ఉండను, అరచేతిలో పెట్టి, కొద్దిగా ఒత్తి, కాగిన నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి.  
Yummy Food Recipes
Add