bhindi sambhariya By , 2017-12-19 bhindi sambhariya Here is the process for bhindi sambhariya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బెండకాయలు-పావుకిలో,కొబ్బరితురుము-రెండున్నర టేబుల్‌స్పూన్లు,కొత్తిమీర తురుము-ఒక టేబుల్‌స్పూన్‌,రెడ్‌ క్యాప్సికమ్‌-ఒకటి,,గ్రీన్‌ క్యాప్సికమ్‌-ఒకటి,టమాటాలు-రెండు,నెయ్యి-రెండు టేబుల్‌స్పూన్లు,అల్లం తురుము- ఒక టేబుల్‌స్పూన్లు,జీలకర్ర-అర టేబుల్‌స్పూన్‌,ఇంగువ-అర టేబుల్‌స్పూన్‌,పచ్చిమిర్చి ముద్ద-ఒక టేబుల్‌స్పూన్‌,ఎండు మామిడికాయపొడి-అర టేబుల్‌స్పూన్‌,ఉప్పు-సరిపడా,,ధనియాలపొడి-అర టేబుల్‌స్పూన్‌, Instructions: Step 1 బాణలిలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి ముద్ద, అల్లం తురుము వేసి తిప్పాలి.  Step 2 తరువాత ముక్కలుగా కోసిన క్యాప్సికమ్‌, టమాట కూడా వేసి ఓ రెండు నిమిషాలు కలపాలి.  Step 3 ఇప్పుడు రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు తిప్పి రెండు చివరలా కోసేసిన బెండకాయల్ని అలాగే వేసి మూతపెట్టాలి.  Step 4 బెండకాయలు బాగా ఉడి కాయి అనుకున్న తరువాత మూత తీసేయాలి.    Step 5 తరువాత ఉప్పు వేసి కలిపి మరికాసేపు వేగనివ్వాలి.    Step 6 ఇప్పుడు కొత్తిమీర తురుము, మామిడికాయపొడి, ధనియాలపొడి వేసి కలిపి మరికాసేపు వేగనిచ్చి దించాలి.    Step 7 దించే ముందు పక్కన ఉంచిన అరటేబుల్‌స్పూన్‌ కొబ్బరి తురుము చల్లితే బిండీ సాంబారియా రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day