kalakand recipe By , 2017-08-01 kalakand recipe Here is the process for kalakand making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 20min Ingredients: పనీర్ - 500 గ్రా,,మిల్క్ మెయిడ్ - 400 గ్రా,పాల పొడి - రెండు కప్పులు,,కుంకుమ పువ్వు - చిటికెడు,(కలర్ కోసం ఒక టీ స్పూన్ వేడి పాలలో వేసి ఉంచాలి),,నెయ్యి - టీ స్పూన్,,బాదం- నాలుగు (నానబెట్టి ఒలిచి పలుచగా తరగాలి),,పిస్తా - టీ స్పూన్, Instructions: Step 1 పనీర్‌ను మెత్తగా పొడి అయ్యేటట్లు చేత్తో చిదమాలి. అందులో మిల్క్‌మెయిడ్, పాల పొడి కలపాలి.  Step 2 ఆ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న పాత్రలో వేసి సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి.  Step 3 మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత దించి దానిని మూడు భాగాలుగా చేయాలి.  Step 4 ఒక భాగంలో కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసి సమంగా పట్టేటట్లు కలిపితే ఆరెంజ్ కలర్‌లోకి వస్తుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day