egg chutney with prawns recipe By , 2017-07-29 egg chutney with prawns recipe Here is the process for egg chutney with prawns making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కోడిగుడ్లు-మూడు,,రొయ్యలు-పావు కిలో,,ఉల్లిపాయలు,,పచ్చి మిర్చి-ఐదు చొప్పున,,నూనె-ఇరవై అయిదు గ్రాములు,,అల్లం వెల్లుల్లి ముద్ద,,కారం-చెంచా చొప్పున,,పసుపు-చిటికెడు,,ఉప్పు-రుచికి సరిపడా,,గరం మసాలా-చెంచా,,కొత్తిమీర తురుము-కొద్దిగా, Instructions: Step 1 రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికించుకుని. చల్లారాక పెంకు తీసి అక్కడక్కడా గాట్లు పెట్టాలి.  Step 2 పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడిచేసి అందులో పసుపు, గుడ్లు, తగినంత ఉప్పు వేసి వేయించాలి.  Step 3 ఐదు నిమిషాలయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేయించాలి.  Step 4 కాసేపయ్యాక అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చాలి. ఇవన్నీ బాగా వేగాక రొయ్యలు ఆ తరువాత కారం వేసి కలిపి కాసిన్ని నీళ్లు చల్లి మూతపెట్టేయాలి.  Step 5 కాసేపటికి కూర తయారవుతుంది. గరం మసాలా చల్లి దింపే ముందు కొత్తిమీర తురుముతో అలంకరిస్తే సరిపోతుంది. నోరూరించే కోడిగుడ్డు రొయ్యల కూర సిద్ధం.  
Yummy Food Recipes
Add