soan papdi recipe By , 2017-07-31 soan papdi recipe Here is the process for soan papdi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: శెనగ పిండి: 2cups,మైదా: 2cups,పంచదార: 3cups,నెయ్యి: 250grms,నీళ్లు: 2cups,పాలు: 2tbsp,యాలకులు పొడి : 1/2tsp,బాదం, గుమ్మడి గింజలు, కర్బూజ గింజలు(లోపలి తెలుపుగింజలు)(2tsp), Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలోకి శెనగపిండి, మైదా పిండిని తీసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.   Step 2 ఇప్పుడు ఒక సాస్ పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.  Step 3 అందులో శెనగపిండి, మైదాపిండి మిశ్రమాన్ని వేసి, తక్కువ మంట మీద వేయించుకోవాలి.  Step 4 పిండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.  Step 5 పిండి చల్లారేంతలోపు పంచదార పాకం(సుగర్ సిరప్)తయారు చేసుకోవాలి.  Step 6 రెండు కప్పుళ నీళ్ళు, పాలు, పంచాదార వేసి తక్కువ మంటమీద పంచదార పాకం చిక్కబడేంత వరకూ కలుపుతూ సిరప్ ను తయారు చేసుకొంటాం.  Step 7 ఇప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పిండిని పోసి, సన్నిని ఒక గరిటతో బాగా మిక్స్ చేయాలి.  Step 8 మిక్స్ చేయంగా ఈ మిశ్రం దారం వంటి రేకులను(పోగుపోగుగా) ఏర్పరుస్తూ గట్టిపడుతుంది.   Step 9 ఈ మిశ్రమాన్ని ఒక ఇంచ్ మంద ఉన్న గిన్నె లేదా ప్లేట్ పోసి, ఆ వేడి మీదనే యాలకుల పొడి, బాదం, గుమ్మడి, కర్బూజ గింజలను గార్నిష్ చేసుకోవాలి.   Step 10 ఈ పదార్థాం చల్లబడిన తర్వాత చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. అంతే సోన్ పప్పిడి రెడీ. 
Yummy Food Recipes
Add
Recipe of the Day