mixed masala puri recipe By , 2017-08-09 mixed masala puri recipe Here is the process for mixed masala puri making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: మామిడి కాయ ముక్కలు - అర కప్పు(సన్నగా తరిగినవి),,గోధుమ పిండి - మూడు కప్పులు,,కొత్తిమీర పేస్ట్ - పావు కప్పు,,పుదీనా పేస్ట్ - పావు కప్పు,,పచ్చిమిర్చి ముక్కలు - పావు కప్పు,,ఉల్లి పేస్ట్ - పావు కప్పు,,జీలకర్ర - చెంచా,,ఉప్పు - సరిపడ,,మసాలా పొడి - అర స్పూన్,,అల్లం వెల్లుల్లి పేస్ట్ - స్పూన్,,పెరుగు - పావు కప్పు,,నూనె - వేయించటానికి సరిపడ,,ఛాట్ మసాలా - అరస్పూన్, Instructions: Step 1 ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండిలో సరిపడ నీళ్లు పోసి పెరుగు, ఉప్పు వేసి కలపాలి.  Step 2 ఆ తర్వాత కాసేపాగి ఇందులో మిగిలిన ఉల్లి, పచ్చిమిర్చి తదితర పేస్ట్‌లను మరియూ పైన చేపిన్న మసాల అని వేసి బాగా కలపాలి.  Step 3 దీనిపై తడిబట్ట వేసి ఐదారు నిముషాల పాటు అలానే ఉంచాలి.  Step 4 తర్వాత పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల ఆకారంలో గుండ్రంగా ఒత్తుకోవాలి.  Step 5 బాణాలిలో నూనె వేసి కాగాక ఇందులో పూరీలను వేసి బంగారు వన్నె వచ్చేంత వరకు వేయించి తీయాలి.  Step 6 వీటిని పెరుగు తట్నీతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add