bread keema sandwich By , 2018-05-16 bread keema sandwich Here is the process for bread keema sandwich making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: కీమా - పావుకిలో,,బ్రెడ్‌ - ఎనిమిది ముక్కలు,,ఎండు కారం - రెండు టీ స్పూన్లు,,కాజు పేస్ట్‌ - రెండు టీ స్పూన్లు,,నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు,,అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు,,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,,టమాటాలు - రెండు టేబుల్‌ స్పూన్లు,,పచ్చిమిర్చి - మూడు,,కరివేపాకు - ఒక రెబ్బ,,కొత్తిమీర - ఒక కట్ట,,షాజీరా - కొద్దిగా,,గరంమాసాలా - ఒక టీ స్పూను,,పసుపు - తగినంత,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 కుక్కర్లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.  Step 2 తరువాత వెల్లుల్లి పేస్టు, షాజీరా కూడా వేయాలి. ఇప్పుడు కీమా వేసి నీరు పోయేంత వరకూ ఉడికించాలి.  Step 3 ఇందులో ఎండుకారం, పసుపు, ఉప్పు, టమోటాలు, కొత్తిమీర, కాజుపేస్ట్‌ వేసి బాగా కలపాలి. Step 4 కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత గరంమసాలా కూడా వేసి దించేయాలి.    Step 5 ఇది చల్లారిన తర్వాత బ్రెడ్‌పై అప్లయి చేసి పైన మరో బ్రెడ్‌తో మూసేయాలి.    Step 6 దీన్ని పైనంపై కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. గార్నిష్‌ కోసం క్యారెట్‌, కీరా, కొత్తమీరతో అలంకరించుకోవాలి.          
Yummy Food Recipes
Add