milmaker pakodi recipe By , 2017-07-29 milmaker pakodi recipe Here is the process for milmaker pakodi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: మీల్‌మేకర్ - 10,,పచ్చి బఠానీలు - 50 గ్రా.,,బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు,,శనగపిండి - 2 టీ స్పూన్లు,,కారం - టీ స్పూన్,,ధనియాల పొడి - అర టీ స్పూన్,,ఉప్పు- తగినంత,,నూనె- వేయించడానికి తగినంత,,కరివేపాకు - 2 రెమ్మలు,,కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్,,మెంతిపొడి - అర టీ స్పూన్., Instructions: Step 1 మీల్‌మేకర్ నీళ్లలో నానబెట్టి, మెత్తగా అయిన తరువాత, పిండి నీళ్లను తీసివేసి, వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 బఠానీలను పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మీల్‌మేకర్ ముక్కలు శనగపిండి, బియ్యప్పిండి, బఠానీపేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, మెంతి పొడి, సరిపోయినంత నీరు వేసి ముద్దలా కలుపుకోవాలి. Step 3 తరువాత కడాయిలో నూనె మరిగాక, దానిలో చిన్న చిన్న పిండి ముద్దలు వేసి, ఫ్రై చేసి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. పకోడినిసాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add