walnut-chicken-fry By , 2018-03-24 walnut-chicken-fry Here is the process for walnut-chicken-fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కోడిగుడ్డులోని తెల్లని సొన మాత్రం... రెండు గుడ్లది,కారన్‌స్టార్చ్.. నాలుగు టీస్పూన్లు,సాల్ట్‌పెప్పర్... అర టీస్పూన్,నూనె... వంద గ్రాములు,కోడిమాంసం... 500 గ్రాములు,వాల్‌‌‌‌నట్స్... ఒక కప్పు, Instructions: Step 1 కోడిగుడ్డులోని తెల్లని సొనను మాత్రమే తీసుకొని కారన్‌స్టార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతనీటిని చేర్చి బాగా ఆమ్లెట్ మిశ్రమంలా తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. Step 2 శుభ్రపరిచిన కోడి మాంసంలో సాల్ట్‌పెప్పర్ కలుపుకొని పక్కన ఉంచండి. Step 3 మాంసం ముక్కల్ని కారన్‌స్టార్చ్ మిశ్రమంలో ఉంచి వాల్‌నట్స్‌పై అద్దాలి. Step 4 బాణలిలో నూనెపోసి బాగా కాగాక అందులో కోడిమాంసం ముక్కల్ని పకోడీల్లాగా వేయించి, బ్రౌన్ వచ్చాక బయటకు తీసేయాలి.    Step 5 అంతే వాల్‌నట్ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే...!           
Yummy Food Recipes
Add