masala nimbu achar By , 2018-06-18 masala nimbu achar Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty masala nimbu achar making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: నిమ్మకాయలు 50,,పెద్దయాలకులు 100 గ్రా.,,నల్ల ఉప్పు 100 గ్రా.,పొడి సొంటిపొడి 100 గ్రా.,,దాల్చినీ 50 గ్రా.,,లవంగాలు 25 గ్రా.,,మిరియాల పొడి 10 గ్రా.,,వాము 50 గ్రా.,,ఇంగువ 1/2 టీ స్పూన్,,ఉప్పు 150 గ్రా, Instructions: Step 1 40 కాయలను కడిగి తుడిచి గుత్తులుగా కట్ చేసి ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి Step 2 వేరే బేసిన్ లో, మసాల దినుసులను అన్నీ కలిపి ఈ నిమ్మగుత్తులలో పెట్టి, ఒక జాడీలో ఈ గుత్తులను పెట్టి పైన మిగిలిన కాయల రసంపోసి మూత పెట్టాలి Step 3 నెలరోజులు ఎండలో పెట్టి మధ్యమధ్య కదిలిస్తూ ఎండలో పెడితే త్వరగా ఊరగాయ ఊరి వేసుకోవటానికి రెడీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add