Crispy Gobi Manchurian Recipe By , 2017-02-08 Crispy Gobi Manchurian Recipe Here is the process for Crispy Gobi Manchurian Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: గోబీ : ఒకటి,మైదా : రెండు స్పూన్లు,కార్న్ ఫ్లోర్ : ఒక స్పూన్,వెల్లుల్లి ముక్కలు : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,ఆయిల్ : సరిపడా,ఉల్లికాడల ముక్కలు : రెండు స్పూన్లు,సాస్ కోసం కావలసిన పదార్దాలు:,వెనిగర్ : ఒక స్పూన్,రెడ్ చిల్లి పేస్ట్ : ఒక స్పూన్,టమోటో కెచప్ : ఒక స్పూన్,అజినమోటో : కొంచెం ( చిటికెడు ),సొయా సాస్ : ఒక స్పూన్,పంచదార : ఒక స్పూన్,కర్వేపాకు : ఒక రెమ్మ, Instructions: Step 1 సాస్ తయారీ : ఒక గిన్నె తీసుకుని అందులో వెనిగర్, రెడ్ చిల్లి పేస్ట్, సొయా సాస్, అజినమోటో, పంచదార, టమోటో కెచప్ అన్ని వేసుకుని బాగా కలుపుకొని సాస్ తయారుచేసుకోవాలి. Step 2 ముందుగా గోబీ ని చిన్న ముక్కలు గా కట్ చేసుకుని వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుని కలిపి అందులో గోబీ ముక్కలు వేసుకుని ఒక పది నిముషాలు ఉంచుకోవాలి.దీని వలన గోబీ లో వున్నా క్రిములు బయటకు పోతాయి Step 3 ఒక గిన్ని తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, సాల్ట్, కొంచెం వాటర్ వేసి కలుపుకుని అందులో గోబీ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక గోబీ ముక్కలు ని వేసి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి . Step 5 తరువాత వేరే పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని , వెల్లుల్లి ముక్కలు, కర్వేపాకు వేసి వేగనివ్వాలి. Step 6 ఇందులో ముందుగా చేసుకున్న సాస్ వేసుకుని బాగా కలిపి అందులో వేయించిపెట్టుకున్న గోబీ ముక్కలను కూడా వేసి బాగా కలిపి లాస్ట్ ఉల్లికాడల ముక్కలు వేసుకుని దించుకోవాలి ….
Yummy Food Recipes
Add
Recipe of the Day