Sorakaya pakodi rcipe By , 2017-05-23 Sorakaya pakodi rcipe Here is the process for Sorakaya pakodi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: సొరకాయ (పొట్టుతీసి, తురిమి) - ఒకటి (మీడియం సైజ్),శెనగపిండి - ఒక కప్పు,బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు,ఉల్లిపాయ (సన్నగా తరిగి) - ఒకటి (మీడియం సైజ్),వెల్లుల్లి రెబ్బలు (సన్నటి ముక్కలు) - నాలుగు,పచ్చిమిర్చి (సన్నగా తరిగి) - మూడు,చాట్ మసాలా, కారం - ఒక్కో టీస్పూన్ చొప్పున,పసుపు - కొద్దిగా,,బ్లాక్ సాల్ట్ - అర టీస్పూన్,,కొత్తిమీర తురుము - ఒక టేబుల్ స్పూన్,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 శెనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చాట్‌మసాల, కారం, పసుపు, బ్లాక్‌సాల్ట్, కొత్తిమీర తరుగు - వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి.   Step 2 మిశ్రమం మరీ జారుగా కాకుండా జాగ్రత్తపడాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి.  Step 3 ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు వేసి ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు నూనెలో వేసి వేగించాలి.  Step 4 వేగాక బ్లాటింగ్ పేపర్ మీద వేస్తే నూనెని పీల్చుకుంటుంది. వేడివేడిగా టొమాటో కెచప్‌తో తినండి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day