saggubiyyam perugu vadalu recipe By , 2017-07-27 saggubiyyam perugu vadalu recipe Here is the process for saggubiyyam perugu vadalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పెరుగు -రెండు కప్పులు,సగ్గుబియ్యం -ఒక కప్పు,బియ్యంపిండి -కప్పు,ఉల్లిపాయలు -రెండు,కొత్తిమీర -కట్ట,కరివేపాకు -రెండు రెమ్మలు,పచ్చిమిర్చి -అయిదు,ఉప్పు -తగినంత,జీలకర్ర-చిటికెడు,నూనె -వేయించుకోవడానికి సరిపడా, Instructions: Step 1 సగ్గు బియ్యంను  పెరుగులో రెండు గంటల పాటు నాన బెట్టుకోవాలి. Step 2 తరువాత బియ్యం పిండి తీసుకుని నానిన సగ్గుబియ్యంను పిండిలో కలిపి దానిని వడలపిండిలా కలుపుకోవాలి. Step 3 ఈ మిశ్రమంలో మిగతా పదార్దాలను వేసి బాగా కలపాలి. Step 4 ఒకబాండిలో నూనె వేసి కాగిన తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న వడలుగా చేసుకుని నూనెలో వేసి ఎర్రగా వేయించితీసేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day