oats matki recipe By , 2017-07-21 oats matki recipe Here is the process for oats matki making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: రోల్డ్‌ ఓట్స్‌: అరకప్పు,,అలసందలు: గుప్పెడు (ఓ రాత్రంతా నానబెట్టాలి),,ఉల్లిపాయ: ఒకటి,,పచ్చిమిర్చి: ఒకటి,,కరివేపాకు: కట్ట, నూనె లేదా నెయ్యి: 2 టీస్పూన్లు,,కొబ్బరితురుము: టీస్పూను,,క్యారెట్‌ తురుము: 2 టీస్పూన్లు,,కొత్తిమీర తురుము: టీస్పూను, ఆవాలు: చిటికెడు,,జీలకర్ర: అరటీస్పూను,,నిమ్మరసం: టేబుల్‌స్పూను, Instructions: Step 1 కుక్కర్లో అలసందలు వేసి, కొద్దిగా నీళ్లుపోసి ఉప్పు వేసి రెండు విజిల్స్‌ రానివ్వాలి Step 2 ఓట్స్‌ శుభ్రంగా కడిగి ఆవిరిమీద ఇడ్లీల మాదిరిగా ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. Step 3 తరవాత ఓట్స్ ‌లో కొద్దిగా ఉప్పు చల్లి టీస్పూను నూనె లేదా నెయ్యి వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల అది ముద్దలా అతుక్కోకుండా ఉంటుంది. Step 4 ఇప్పుడు పాన్‌లో మిగిలిన నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము అన్నీ వేసి వేగాక ఉడికించిన అలసందలు వేసి కలపాలి. Step 5 కొద్దిగా నీళ్లు పోసి అవి ఆవిరైపోయేవరకూ ఉడికించాలి. Step 6 తరవాత ఉడికించిన ఓట్స్‌, పసుపు వేసి ఓ నిమిషం వేయించి దించాలి. ఇప్పుడు క్యారెట్‌, కొబ్బరి, కొత్తిమీర తురుములతోబాటు నిమ్మరసం కూడా కలిపి అందించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day