methi rings recipe By , 2017-06-22 methi rings recipe Here is the process formethi rings-- making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బ్రెడ్‌స్లైసెస్‌: 4,,పెరుగు: అరకప్పు,మైదా,సెనగపిండి,బియ్యపండి: పావుకప్పు,,కారం: అరటీస్పూను,,నువ్వులు: టీస్పూను,,మెంతితురుము: అరకప్పు,,అల్లంతురుము: టీస్పూను,,నూనె: వేయించడానికి సరిపడా,,వాము: టీస్పూను,, Instructions: Step 1 బ్రెడ్‌స్లైసెస్‌ను నలిపి పొడిలా చేయాలి. Step 2 అందులోనే పెరుగు, మైదా, సెనగపిండి, బియ్యపిండి, కారం, నువ్వులు,  Step 3 మెంతితురుము, అల్లం వాము అన్నీ వేసి జంతికల పిండిలా కలపాలి.  Step 4 తరవాత పిండిముద్దను జంతికల గొట్టంలో పెట్టి కావలసిన  Step 5 ఆకారంలో వత్తి ఎర్రగా వేయించి తీయాలి.అంతే రెడీ!          
Yummy Food Recipes
Add
Recipe of the Day