methi missi roti recipe By , 2017-07-21 methi missi roti recipe Here is the process for methi missi roti making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సెనగపిండి: కప్పు,,బియ్యప్పిండి: పావుకప్పు,,గోధుమపిండి: ముప్పావు కప్పు,,ఉల్లిముక్కలు: అరకప్పు,,మెంతికూర: అరకప్పు, పచ్చిమిర్చి: టీస్పూను,,జీలకర్ర: అరటీస్పూను,,ఉప్పు: రుచికి సరిపడా,,నూనె: తగినంత, Instructions: Step 1 ఓ గిన్నెలో అన్నీ వేసి బాగా కలపాలి. తరవాత సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి తడిబట్ట కప్పి అరగంటసేపు పక్కన ఉంచాలి.  Step 2 తరవాత మళ్లీ ఓసారి పిండిని మెత్తగా పిసికి చిన్న చిన్న ఉండల్లా చేయాలి.  Step 3 ఇప్పుడు పిండి ముద్దని గోధుమపిండి అద్దుతూ పలుచని రొట్టెలా చేయాలి. దీన్ని వేడెక్కిన పెనంమీద నూనె లేకుండానే పొంగుతూ చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు వచ్చేవరకూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఇప్పుడు దీన్ని స్టవ్‌మంట మీద ఆ మచ్చలు ముదురు రంగులోకి మారేవరకూ రెండువైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్నీ చేసి ఏదైనా కూరతో వడ్డించండి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day