Mokkajonna Vada Recipe By , 2017-11-04 Mokkajonna Vada Recipe Here is the process for Mokkajonna Vada Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మొక్కజొన్న పొత్తులు - ఐదు,అల్లం - చిన్న ముక్క,పచ్చిమిర్చి - ఐదు,కరివేపాకు - నాలుగు రెబ్బలు,క్యాప్సికమ్ -ఆరకేజీ,ఉల్లిపాయలు - నాలుగు,ఉప్పు, నూనె -తగినంత, Instructions: Step 1 ముందుగా మొక్కజొన్న పొత్తులను ఒలిచి వాటి గింజలను కండె నుంచి తొలగించాలి.  Step 2 తరువాత ఉల్లిపాయలను, కాప్సికమ్ బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఈ పచ్చి గింజలను మిక్సీలో వేసి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి.  Step 4 ఇప్పుడు ఈ గ్రైండ్  చేసిన మొక్కజొన్న మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, కాప్సికమ్, కరివేపాకు వేసి కలుపుకోవాలి.   Step 5 తరువాత ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.   Step 6 ఒక్కొక్క ముద్దను ఆరచేతిలో వడలా నొక్కి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి.   Step 7 అంతే ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు రెడీ.           
Yummy Food Recipes
Add