pakam undalu recipe By , 2017-06-22 pakam undalu recipe Here is the process for pakam undalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బియ్యం - 250 గ్రా.,,బెల్లం తురుము - 100 గ్రా.,,ఏలకులపొడి - టీ స్పూను,,కొబ్బరి తురుము - తగినంత,,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా., Instructions: Step 1 ఒక గిన్నెలో చిన్నగ్లాసుడు నీరు పోసి మరిగించాలి. Step 2 ఏలకులపొడి, బెల్లంతురుము వేసి కరిగేవరకు ఉంచాలి . Step 3 దానిలో కొబ్భరి తురుము వేయాలి. Step 4 బియ్యప్పిండి కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. Step 5 బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచాలి. Step 6 పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కాగిన నూనెలో వేసి వేయించి తీసేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day