dates and wallnut laddu recipe By , 2017-07-20 dates and wallnut laddu recipe Here is the process for dates and wallnut laddu making .Just follow this simple tips Prep Time: 25min Cook time: Ingredients: ఖర్జూరం-అయిదు,వాల్నుట్-రెండు,ఇలాచి-తగినంత, Instructions: Step 1 ఖర్జూరంలోని గింజలను తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. Step 2 వాల్నుట్ ను పగలగొట్టి లోపల ఉన్నది తీసుకోవాలి. Step 3 ఇలాచి తీసుకునివీటినిఅన్నిటిని grind చేసిపొడిలచేసుకోవాలి. Step 4 ఈమిశ్రమాన్ని కొంచెంకొంచెం లడ్డు సైజులో గుండ్రంగా తయారుచేసుకోవాలి. Step 5 ఇందులోపంచదార ఆవసరం లేదు.ఎందుకంటే ఖర్జూరం లోతీపిఉంటుందికాబట్టి.  
Yummy Food Recipes
Add