pachi boppai payasam recipe By , 2017-06-24 pachi boppai payasam recipe Here is the process for pachi boppai payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పాలు - 1 లీటరు,,పంచదార - అరకప్పు,,నెయ్యి - 1 టీ స్పూను,,బొప్పాయి తురుము - 1 కప్పు,,జీడిపప్పు, బాదం, పిస్తా,,చిరంజీ (సారెపప్పు), కిస్‌మిస్‌ల తరుగు - గుప్పెడు., Instructions: Step 1 కడాయిలో నెయ్యి వేడి చేసి బొప్పాయి తురుము పచ్చివాసన పోయేవరకు వేగించి చల్లారనివ్వాలి.  Step 2 మరో పాత్రలో పాలు వేడిచెయ్యాలి. పాలు మరుగుతున్నప్పుడు తురుము వేసి, పది నిమిషాల తర్వాత పంచదార కలపాలి.  Step 3 పాయసం కొద్దిగా చిక్కబడ్డాక నేతిలో వేగించుకున్న డ్రైఫ్రూట్స్‌ చల్లి మంట తీసెయ్యాలి. వేడిగా తింటే ఎంతో కమ్మగా ఉంటుంది.        
Yummy Food Recipes
Add
Recipe of the Day