Beerakaya Curry By , 2017-12-29 Beerakaya Curry Here is the process for Beerakaya Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీరకాయలు : అరకేజి,,పచ్చిమిర్చి : రెండు,,ఆవాలు : పావు టీ స్పూన్,,జీలకర్ర : అరటీ స్పూన్, ఎండిమిర్చి : రెండు,,వెల్లుల్లి రేకలు : మూడు టేబుల్ స్పూన్లు,,కారం : పావు టీ స్పూన్,,ఉప్పు : సరిపడ,,నూనె : మూడు టేబుల్ స్పూన్లు,,కరివేపాకు : రెండు రెమ్మలు,,పసుపు : చిటికెడు., Instructions: Step 1 బీరకాయలు చెక్కి ముక్కలుగా కట్ చేయాలి. వెల్లుల్లిరేకలుఫై పొట్టు తీయాలి. Step 2 స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. Step 3 వేగిన తరువాత బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉడకనివ్వాలి. Step 4 ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ఐదు నిముషాలకు కూర రెడీ.                  
Yummy Food Recipes
Add