Tofu kebabs recipe By , 2017-07-13 Tofu kebabs recipe Here is the process for Tofu kebabs making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పనీర్ తురుము : పది గ్రాములు,క్యేరేట్:రెండు,పచ్చి బఠాని : అర కప్పు,పచ్చిమిర్చి : మూడు,మషాలా : తగినంత,నూనె : సరిపడా,బీన్స్ : పది,బంగాళా దుంప : ఒకటి,కొత్తిమీర : ఒక కట్ట,మైదా : ఒక కప్పు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 క్యేరేట్, పచ్చి బఠాని, బీన్స్, బంగాళా దుంప లను ఉడికించి, దానికి పనీర్ తురుము , పచ్చిమిర్చి తురుము, ఉప్పు కలిపి ముద్దలా చెయ్యాలి.తరవాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. Step 2 కడాయిలో కొంచం నూనె వేసి ముందుగా చేసుకున్న ఉండలను నూనె లో వేసి కాసేపు వేయించాలి. Step 3 ఇప్పుడు మైదా లో సరిపడినంత మసాలా, ఉప్పు, కొత్తిమీర, జీరా పొడి వేసి తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా చెయ్యాలి. Step 4 ఈ ముద్దను చిన్న చిన్న ముద్దలుగా చేసి కాస్త వెడల్పుగా వచ్చేలా ఒత్తుకోవాలి. దానిలో పనీర్ ఉండను పెట్టి మళ్ళిఉండాలా చేసి మళ్ళి దీనిని చేతితో కొంచెం వెడల్పుగా చెయ్యాలి. Step 5 ఇలా అన్ని చేసిన తరువాత నూనె వేడి చేసి వీటిని ధోరగా వేయించాలి. రుచికరమైన కబాబ్స్ రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day