gulab jamun recipe By , 2017-08-22 gulab jamun recipe Here is the process for gulab jamun making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 40min Ingredients: మైదా 300 గ్రా.,,పచ్చికోవా - కిలో,సోడా - పావు టీస్పూను,పంచదార - కిలో,,నూనె-డీప్‌ఫ్రైకి సరిపడా, Instructions: Step 1 ఒకపాత్రలో పచ్చికోవా, మైదా, సోడా వేసి కలపాలి.  Step 2 సుమారు పదినిముషాల పాటు ఈ పిండిని బాగా మర్దనా చేసి పావుగంట సేపు నానబెట్టాలి.  Step 3 తరవాత వీటిని మనకు కావలసిన ఆకారంలో తయారుచేసుకుని పక్కనుంచుకోవాలి.  Step 4 ఒక పాత్రలో పంచదార, నీరు వేసి లేతపాకం పట్టి ఉంచుకోవాలి. సన్నమంట మీద బాణలిలో నూనె (నూనెను మరగనివ్వకూడదు) కాగాక తయారుచేసి ఉంచుకున్న జామూన్‌లను అందులోకి జారవిడవాలి.   Step 5 బయటకు తీసిన తరవాత రెండుమూడు నిముషాలు చల్లారనివ్వాలి. తరవాత వీటిని పాకంలో వేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day