Colorful Vegetable Salad By , 2017-10-28 Colorful Vegetable Salad Here is the process for Colorful Vegetable Salad making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: కీరదోసకాయ ముక్కలు - 1/2 కప్పు,క్యారెట్ ముక్కలు - 1/2 కప్పు,బీట్రూట్ - 1/4 కప్పు,క్యాబేజీ ముక్కలు - 1/4 కప్పు,టమోటో ముక్కలు - 1/2 కప్పు,ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు,కొత్తిమీర - 2 స్పూన్స్,పచ్చిమిర్చి - 4-6,వెనిగర్ - 1 స్పూన్,నిమ్మరసం - 2 స్పూన్స్,ఉప్పు- రుచికి తగినంత, Instructions: Step 1 ఈ సలాడ్ తయారుచేయటానికి ముందుగా కూరగాయలన్నిటిని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి.   Step 2 మొదటగా కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.  Step 3 ఒక బౌల్ తీసుకొని అందులో అన్నిరకాలు కూరగాయ ముక్కులు వేసి, ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 4 తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ముద్దను వేసి ముక్కలకు బాగా పట్టేలా మరొకసారి కలపాలి.    Step 5 చివరగా వెనిగర్,నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేయాలి.    Step 6 పైన కూడా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.                  
Yummy Food Recipes
Add