Leh suni tikki By , 2017-12-15 Leh suni tikki Here is the process for Leh suni tikki making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పన్నీర్ తురుము - పావుకప్పు,బంగాళాదుంపలు - 6(మీడియం సైజ్),కారం - అరటేబుల్ స్పూన్,ఉల్లిపాయ - ఒకటి,వెల్లుల్లి రెబ్బలు – 6,నూనె - వేయించడానికి సరిపడా,జీడిపప్పు – 8,కొత్తిమీర తురుము - అరకప్పు,ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. తరువాత అందులో ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న ఉండల్లా చేయాలి. Step 2 ఉల్లిపాయనీ, వెల్లుల్లినీ సన్నగా తరగాలి. జీడిపప్పుని మెత్తగా దంచాలి. తరువాత వీటిలోనే తరిగిన ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర వేసి కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని బంగాళదుంప ముద్ద మధ్యలో పెట్టి గుండ్రని బిళ్ళల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.    
Yummy Food Recipes
Add